27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలం లోని సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామంలోని సాంఘిక గురుకుల పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రఘు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని 2015 నుంచి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినంగ జరుపుకుంటామన్నారు. హమారా – సంవిధాన్  హమారా-సాబియాన్ పేరుతో క్విజ్, వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించి పిల్లలకు బహుమతులను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.

Happy Constitution Day

More articles

Latest article