29 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి జిల్లా టీజీపీఈఈఓఏ కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ డివిజన్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి డీపీఈఓ కార్యాలయంలో నిర్వహించారు.  పీఅండ్ఈఐ సీహెచ్.విలాస్ కుమార్ ఎన్నికల అధికారిగా, పరిశీలకులుగా వ్యవహరించారు.  అధ్యక్షులుగా ఆర్మూర్ పీ అండ్ ఈఐ ఎస్ హెచ్ ఓ ఎ.అంజిత్ రావు, జనరల్ సెక్రటరీగా కామారెడ్డి పీ అండ్ ఎస్ఐ ఎస్ హెచ్ ఓ ఎం.విక్రమ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా నిజామాబాద్ పీ అండ్ ఎస్ఐ, ఎస్ హెచ్ ఓ ఎ.గంగాధర్, వైస్ ప్రెసిడెంట్ గా బోధన్ పీ అంద్ ఈఐ, ఎస్ హెచ్ ఓ భాస్కరరావు, కోశాధికారిగా ఆర్మూర్ పీ అండ్ ఎస్ఐ, ఎస్ హెచ్ ఓ జె.ప్రమోద్ చైతన్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నిజామాబాద్ పీ అండ్ ఎస్ఐ, ఎస్ హెచ్ ఓ మల్లేష్, జాయింట్ సెక్రటరీగా నిజామాబాద్ పీ అండ్ ఈఐ, ఏసీ, ఎన్ ఫోర్స్ మెంట్ ఎ.వెంకటేష్ లను ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్లుగా బాన్సువాడ పీ అండ్ ఈఐ, ఎస్ హెచ్ ఓ బి.దిలీప్, దోమకొండ పీ అండ్ ఈఐ, ఎస్ హెచ్ఓ మధుసూదన్ రావు, బాన్సువాడ పీ అండ్ ఈ ఎస్ఐ, ఎస్ హెచ్ ఓ తేజస్విని, కామారెడ్డి పీ అండ్ ఈఎస్ఐ, డీటీఎఫ్ శరత్ లను ఎన్నుకున్నారు.

More articles

Latest article