ఉమ్మడి జిల్లా టీజీపీఈఈఓఏ కమిటీ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ డివిజన్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి డీపీఈఓ కార్యాలయంలో నిర్వహించారు.  పీఅండ్ఈఐ సీహెచ్.విలాస్ కుమార్ ఎన్నికల అధికారిగా, పరిశీలకులుగా వ్యవహరించారు.  అధ్యక్షులుగా ఆర్మూర్ పీ అండ్ ఈఐ ఎస్ హెచ్ ఓ ఎ.అంజిత్ రావు, జనరల్ సెక్రటరీగా కామారెడ్డి పీ అండ్ ఎస్ఐ ఎస్ హెచ్ ఓ ఎం.విక్రమ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా నిజామాబాద్ పీ అండ్ ఎస్ఐ, ఎస్ హెచ్ ఓ...