28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఉంక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..

Must read

📰 Generate e-Paper Clip

పోతంగల్, బతుకమ్మ : ఉంక లారీ బోల్తా కొట్టిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరల ప్రకారం.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయి అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు అని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article