25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వం నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయదు : కేటీఆర్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఫార్ములా- ఈకార్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. నన్ను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈకేసులో ఏమి లేదన్న విషయం అందరికీ తెలిసిందే నన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారని విమర్శించారు. దానం నాగేందర్ తో రాజీనామా చేయిస్తారని పేర్కొన్నారు.

More articles

Latest article