30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరా గాంధీకి ఖర్గే, సోనియా నివాళులు

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. డిల్లీలోని ఇందిరా గాంధీ సమాధిని బుధవారం వారు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

More articles

Latest article