27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ యాత్రికులతో మక్కా నుంచి మదీనా వెళ్తున్న    బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article