32.7 C
Hyderabad

3 డీ లోను అఖండ-2 రిలీజ్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : అఖండ-2 చిత్రాన్ని 3డీలోను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అఖండ-2 బిగ్ రివిల్ పేరిట ఈమేరకు నిర్వహించిన ప్రెస్ మీట్ నిర్వహించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోను గొప్ప అనుభూతి పంచే పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని టీం పేర్కొంది. ఈచిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

More articles

Latest article