26.3 C
Hyderabad

కేజీఎఫ్ నటుడు కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : కేజీఎఫ్-1 మూవీలో ఛాఛా అనే పాత్రలో నటించిన హరీశ్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.   ఇటీవల హరీశ్ రాయ్ ఆర్థిక సహాయం కోరగా నటుడు ధృవ సర్జా సహాయం చేశాడు. ఆయన మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

More articles

Latest article