26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కేరళ ఐవైసీ సోషల్ మీడియా ఇంచార్జీగా నరాల నిహార్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేరళ ఐవైసీ సోషల్ మీడియా ఇంచార్జీగా నరాల నిహార్ నియమితులయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించిన మనుజైన్, జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇంచార్జీ మనీష్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావ్ లకు  నరాల నిహార ధన్యవాదాలు తెలిపారు.

Nara Nihar appointed as Kerala IYC social media in-charge

More articles

Latest article