24 C
Hyderabad
Sunday, August 2, 2026

హరీష్ రావును పరామర్శించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  :  హైదరాబాద్ లోని క్రిన్స్ విల్లాస్ లోని  మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు.హరీష్ రావును పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన బాన్సువాడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్..వారితో కలిసి పాల్గొన్న మాజీ కామారెడ్డి జిల్లా రైతు బందు సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎఐబిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బోడ రాంచందర్,మాజీ సర్పంచ్ మొగులయ్య,మైనారిటీ సెల్ నాయకులు ఇషాక్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article