25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆపదలో ఆపద్బాంధవుడైన పోచారం

Must read

📰 Generate e-Paper Clip

  • మోకాల శాస్త్ర చికిత్స కొరకు సీఎం నిధుల ద్వారా సహాయం

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన  గోలి సుబ్బా లక్ష్మీ మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి మాజీ సొసైటీ అధ్యక్షుడు పత్తిరాము తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆపద్బాంధవుడిగా నిలిచారు. బాన్సువాడ లో సోమవారం ఆ కుటుంబానికి  శాస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి కింద 75 వేల రూపాయలు చెక్కును అందించారు. దింతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article