26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆసిఫ్ ను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురై గాయపడిన ఆసిఫ్ ను నెహ్రు నగర్ లోని ఆయన నివాసం లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. రియాజ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణ, అసిఫ్ కు తగిలిన గాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ ను పట్టుకునేందుకు అసిఫ్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను అభినందించారు.

More articles

Latest article