24 C
Hyderabad
Sunday, August 2, 2026

జీపీ రికార్డులు పరిశీలించిన డిఎల్పీఓ

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ :  జుక్కల్ గ్రామపంచాయతీ రికార్డులను కామారెడ్డి డి ఎల్ పి ఓ ప్రసాద్ రావు పరిశీలించారు. జుక్కల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము గ్రామపంచాయతీ, తదితరులు పాల్గొన్నారు.

DLPO examines GP records

More articles

Latest article