బతుకమ్మ,ఏర్గట్ల : తోర్థి గ్రామంలో రెండు వర్గాలకు సంబంధించి జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ అట్రాసిటీ కేసు నడుస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ నిర్వహించడం జరిగిందని, ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ తెలిపారు.