25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పుణె జిల్లాలో చిరుతపులి దాడి : ఐదేళ్ల చిన్నారి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  పుణె జిల్లా పింపర్ ఖేడ్ గ్రామంలో తమ కుటుంబానికి చెందిన పొలంలో పని చేస్తున్న తాత వద్దకు తాగునీరు తీసుకెళ్తున్న ఐదేళ్ల బాలికపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article