30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన బసవ లక్ష్మి నర్సయ్య

Must read

📰 Generate e-Paper Clip

హైద్రాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షలుగా బసవ లక్ష్మినర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షలు రాంచంధర్ రావు సమక్షంలో బసవలక్ష్మి నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్బంగా రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లాల కిసాన్ మోర్చ నాయకులు లక్ష్మి నర్సయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిని చేసినంధుకు ధన్యవాదాలు తెలిపారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటు పడుతానని అన్నారు.

Basava Lakshmi Narsaiah takes charge as Kisan Morcha state president

Basava Lakshmi Narsaiah takes charge as Kisan Morcha state president

More articles

Latest article