25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పాడైపోయిన రోడ్డు.. పట్టించుకునే నాథులే లేరు..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు:స్థానిక భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర దేవాలయం కు వెళ్లే దారి అధ్వానంగా మారింది. దక్షిణ కాశీగా పిలవబడే ఇంత పెద్ద దేవాలయం కు వెళ్లాలనుకునే భక్తులకు రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల భక్తులు ఎంతోమంది ప్రమాదాలకు  గురి కావడం జరిగింది. భక్తులు ఈ రోడ్డుకు ఎన్ హెచ్ ఐ ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు కు శాశ్వత పరిష్కారం చేయాలని లింగాల రాజబాబు గౌడ్, అధికారులను కోరుతున్నారు.  దేవదాయ శాఖ, సంబంధిత అధికారులు కలుగజేసుకొని శాశ్వత పరిష్కారం చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

More articles

Latest article