23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో  ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రంను తాసిల్దార్ కృష్ణకు సమర్పించారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి  సతేక్క కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ గత రెండు నెలలుగా జీతాలు రాక  ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్, గంగాధర్, ముత్తెన్న, దేవన్న, రవి, దశరథ్, రాజేశ్వర్, రాజు,పోషన్న, సత్తెమ్మ,,గంగన్న,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article