డిల్లీ,బతుకమ్మ : నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈనెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీపీ రాధాకృష్ణన్ దేశానికి 15వ ఉపరాష్ట్రపతి.