12న ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్  ప్రమాణస్వీకారం

డిల్లీ,బతుకమ్మ : నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్  ఈనెల 12న   ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  సీపీ రాధాకృష్ణన్  దేశానికి 15వ ఉపరాష్ట్రపతి.