25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపల్ ఆఫీస్ లో కాళోజీ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ప్రజాకవి కాలోజీ నారాయణ రావు జయంతిని స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలోజీ చిత్రపటాన్ని ఉంచి కమిషనర్ గోపు గంగాధర్ పూలమాల వేసి నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం లో మేనేజర్ నరేందర్, వార్డు, ఆఫీస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article