26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ప్రజా కవి కాళోజీ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి తహసీల్దార్ ఎం డి ముజీబ్  పుష్పాంజలి ఘటించారు. ఈ జయంతి కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article