ఘనంగా ప్రజా కవి కాళోజీ జయంతి
మద్నూర్, బతుకమ్మ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి తహసీల్దార్ ఎం డి ముజీబ్ పుష్పాంజలి ఘటించారు. ఈ జయంతి కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.