24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: వరి పంటను ఆశిస్తున్న బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులును ఎలా గమనించాలి, దాని నివారణ చర్యపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్ శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమన్నిఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరీశ్, వ్యవసాయ విస్తీర్ణ  అధికారి మహేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article