29 C
Hyderabad
Monday, August 3, 2026

కొనసాగుతున్న నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. ఎస్సారెస్పీ లో ఈగో ప్రాంతాల నుంచి 1,50,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి 1,25,000 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 18000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా మంగళవారం  1089.9 అడుగులు, 76.499 టీఎంసీల నీరు ఉంది.

More articles

Latest article