24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మంజీరాలో గణేష్ నిమజ్జనం చేసిన బోధన్ రూరల్ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నిజాంబాద్ జిల్లా బోధన్ రూరల్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎస్ఐ మచ్చందర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాన్ని సాలురా వద్ద మంజీరా నదిలో నిమజ్జనం చేశారు. భక్తి భద్రతల సమన్వయంతో నిర్వహించిన ఈ నిమజ్జన కార్యక్రమం స్థానికులకు ఆకర్షణగా నిలిచింది. అధికారులు స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం విశేషం.

Bodhan Rural Police conducted Ganesh immersion in Manjira

More articles

Latest article