25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ చొరవతో  వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. లబ్ధిదారులు చంద్రమోహన్, కుంట రవి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాలెం గ్రామ ఇన్చార్జి ఆనంద్, గ్రామ అధ్యక్షుడు ఏనుగు మోహన్ రెడ్డి, కుంట రవి శంకర్,సింగారం అవినాష్, ఏలేటి రాజన్న, చిరంజీవి, శశి, నరేష్ ,ప్రతాప్ హరీష్ , కలిం, లింబద్రి, కమల్, రాములు, గోరే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎండి మునిరుద్ధిన్, సింగారం లక్ష్మి, అంగడి మమత మలూరి బాబురావు, ఏనుగు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article