26.2 C
Hyderabad
Monday, August 3, 2026

హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ హేమలత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 22 23 24 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచడం జరిగింది. నాణ్యమైన కార్లు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లని అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ మేనేజర్ షాకీర్ భాష , హర్ష ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్,  షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము, ఎక్స్ ఎంపీపీ భాస్కర్ రాజు, గురుచరణ్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article