హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ హేమలత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 22 23 24 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచడం జరిగింది. నాణ్యమైన...