25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

యాపిల్ లోడ్ తో వెళ్తున్న వాహనం బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా బతుకమ్మ: మెండోరా బుస్సాపూర్  44వ నెంబర్ జాతీయ రహదారి పై నిర్మల్ వైపు నుంచి హైదరాబాద్ కు యాపిల్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి ఒక్క సారిగా బోల్తా పడింది. సుమారు అర గంట వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. విషయం  తెలుసుకున్న మెండోరా ఎస్సై సుహాసిని ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

More articles

Latest article