28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నీట మునిగి వృద్ధురాలు మృతి

Must read

📰 Generate e-Paper Clip

వరంగల్ లోని కాశికుంట ప్రాంతంలో విషాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ : వరంగల్ లోని కాశికుంట ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కాశీకుంట ప్రాంతంలోని ఓ ఇంట్లో  వృద్ధురాలు (80) కింద నిద్రపోతుంది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆకస్మాత్తుగా ఇంట్లోకి భారీగా వరద నీరు రావడంతో వృద్ధురాలు నీటమునిగి మృతి చెందింది.

More articles

Latest article