నీట మునిగి వృద్ధురాలు మృతి

వరంగల్ లోని కాశికుంట ప్రాంతంలో విషాదం వెబ్ న్యూస్, బతుకమ్మ : వరంగల్ లోని కాశికుంట ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కాశీకుంట ప్రాంతంలోని ఓ ఇంట్లో  వృద్ధురాలు (80) కింద నిద్రపోతుంది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆకస్మాత్తుగా ఇంట్లోకి భారీగా వరద నీరు రావడంతో వృద్ధురాలు నీటమునిగి మృతి చెందింది.