28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సబ్ కలెక్టర్ ను కలిసిన కమీషనర్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ఆర్మూర్ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ను భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే భాద్యతలను చేపట్టిన సబ్ కలెక్టర్ మాల్వియాకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article