27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాధంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

బైకు  డీసీఎం వ్యాన్ డీ..

. . . ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

 వర్ని, బతుకమ్మ:                                                                                                      

నిజామాబాద్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది. భార్యాభర్తలిద్దరూ ప్రయాణిస్తున్న బైక్ ను డిసీయం వ్యాన్ డికోట్టింది. ఈ ప్రమాధంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. సోమవారం ఉదయం వర్ని మండలం మల్లారం అటవి ప్రాంతంలో ఈ ప్రమాధం జరిగింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దుద్గాం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి మురళి(28) తన భార్య స్వప్నతో కలిసి బైక్ పై వెలుతుండగా డిసీయం డికోట్టింది. ఈ ప్రమాధంలో మురళి అక్కడికక్కడే చనిపోగా స్వప్న కు  తీవ్ర  గాయాలు అయ్యాయి. వర్ని పోలిస్ లు కేసు నమోదు చేశార. మరిన్ని వివరాలు తెలియాలిసి ఉంది.

A government employee died in a road accident

More articles

Latest article