24.8 C
Hyderabad

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కె. మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి  ఆయనకు ’ఎక్స్‘ వేదికగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

More articles

Latest article