29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్సైని సన్మానించిన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్‌గల్ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సందీప్ ను భీమ్‌గల్  పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండీ.దానిష్ శాలువ, పూలమాల తో సన్మానించారు. మంగళవారం ఆయన మర్యాదపూర్వకంగా ఎస్సైని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article