29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డికి  పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డిని సోమవారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. ఇటీవల తిరుమలరెడ్డి తల్లి మృతిచెందగా ఈ విషయం తెలుసుకున్న ఆయన తిరుమల్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆమె మృతి గల కారణాలను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి భూమ్ రెడ్డి రవీందర్ రెడ్డి సాయి రెడ్డి వెంకట్ రెడ్డి మహేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.

More articles

Latest article