రాజన్న ఆలయానికి పొటెత్తిన భక్తులు

0 4,172

వేములవాడ, బతుకమ్మ  : శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి  భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో భక్తులు బారులు తీరారు.


Devotees throng Rajanna temple

Leave A Reply

Your email address will not be published.