29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ 3023 ల్యాండింగ్ గేర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే అధికారులు  రన్‌వేపై విమానాన్ని నిలిపివేశారు. దీంతో అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా దిగిపోయారు.  ప్రమాదం తప్పింది.

 

More articles

Latest article