27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వర్షాల వల్ల ఇబ్బందుల పరిష్కారానికి కంట్రోల్ రూం ఎర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 08462 -220183 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి

 . . .  జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

ప్రస్తుత వర్షాకాలంలో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 -220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24 గంటలు పని చేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం తెలుపవచ్చని అన్నారు. సమాచారం అందించిన వెంటనే వర్షాల తాకిడికి లోనైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.

 

Control room set up to resolve problems caused by rains

More articles

Latest article