వర్షాల వల్ల ఇబ్బందుల పరిష్కారానికి కంట్రోల్ రూం ఎర్పాటు
. . . 08462 -220183 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి . . . జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ప్రస్తుత వర్షాకాలంలో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 -220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24 గంటలు పని చేస్తుందని, ఏ సమయంలోనైనా...