బతుకమ్మ, ఏర్గట్ల : రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడేలేశ్వర స్వామి ఉత్సవాలను ఏర్గట్ల మండల రజక సంఘాల ఆధ్వర్యంలో మహిళలు బోనాలు తో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దప్పులు, వాయిద్యాలతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు మునిమాణిక్యం అశోక్,మునిమణిక్యం కిషన్, సాయి,చేపూరి రాజు,చేపూరి సుమన్,మునిమాణిక్యం అజయ్,ఎం మహేష్,ఏం కృష్ణ, సవిన్,సంతోష్,వినోద్,చేపూరి భూమేష్,రజక సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
