24 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు టై, బెల్టుల వితరణ

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సావెల్ లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలు సావిత్రి  పాఠశాలలోని విద్యార్థులందరికీ స్వంత డబ్బులతో ఆర్థిక సహాయం అందించి ఉచితంగా టై ,బెల్టులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  బషీరుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article