హైదరాబాద్,బతుకమ్మ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శనివారం ఉదయం 10గంటలకు రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అంతకు ముందుగా అసెంబ్లీ ముందున్న గన్ పార్కు అమరువీరుల స్థూపం వద్ద ఆయన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.
