శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు బాధ్యతలు

హైదరాబాద్​,బతుకమ్మ :   తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శనివారం ఉదయం 10గంటలకు రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని  దర్శించుకోనున్నారు. అంతకు ముందుగా అసెంబ్లీ ముందున్న గన్ పార్కు అమరువీరుల స్థూపం వద్ద ఆయన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.