23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పొలాల్లోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : మాకూర్ నుండి రుద్రూర్ వైపుగా వెళ్తున్న బోలోరే వాహనం టీజీ 16 టి 0080 ఆచంపల్లి బైపాస్ పాండు చెరువు వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. క్రేన్ సాహయంతో బొలెరో వాహనాన్ని బయటకు తీశారు.

More articles

Latest article