27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్తమ క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: గ్రామాల్లో యువత అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన క్రీడల్లో రాణించాలని, గ్రామానికి,తల్లిదండ్రులకు, పేరు వచ్చే విధంగా మెదలాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ అన్నారు. ఏర్గట్ల గ్రామ క్రీడాకారులకు క్రీడలకు సంబంధించిన టి షర్టులను క్రీడాకారులకు పంపిణీ చేశారు.

More articles

Latest article