31.2 C
Hyderabad

ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: ప్రతి ఒక్కరి తమవంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో సోమవారం మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article