29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మరోసారి కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ

Must read

📰 Generate e-Paper Clip

బుధవారం కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరుకానున్న కేసీఆర్

గజ్వేల్, బతుకమ్మ :    గజ్వేల్  ప్రాంతంలోని  ఎ ర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మంగళవారం మరోసారి కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ అయ్యారు. బుధవారం కాళేశ్వరం కమిషన్‌ ముందు కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఈభేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాళేశ్వరం కమిషన్‌ ముందు చెప్పాల్సిన అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  సోమవారం 5 గంటల పాటు కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ అయిన విషయం తెలిసిందే.

More articles

Latest article